Wednesday, March 4, 2026
Homeఆరోగ్యంChocolates | పిల్లలు చాక్లెట్లు తినకూడదా?

Chocolates | పిల్లలు చాక్లెట్లు తినకూడదా?

పిల్లలు చాక్లెట్లు తినకూడదా? అంటే.. తినొచ్చు. కానీ జాగ్రత్తలు (Precautions) తీసుకోవాలి. పరిమితం(Limit)గా మాత్రమే తినాలి. తిన్న తర్వాత అలా వదిలేయకూడదు. రాత్రి పడుకోబోయే ముందు పళ్లు తోమించాలి. బ్రష్(Brush) చేయకపోతే పళ్లకు రంధ్రాలు (Holes) పడతాయి. చాక్లెట్లు పళ్లకు అతుక్కుపోయి గానీ రెండు పళ్ల మధ్యలో ఇరుక్కుపోయి గానీ ఉండిపోతాయి. వాటిని తీసేయకపోతే కుళ్లిపోయి దుర్వాసన (Bad Smell) వస్తుంది. పళ్లు పాడైపోతాయి(Damage). చాక్లెట్లు మాత్రమే కాదు.

ఆహార పదార్థాలు(Food), తీపి పదార్థాలు (Sweet) తదితరాలు పళ్లకు అంటుకున్న తర్వాత 6 నుంచి 8 గంటల్లో కుళ్లిపోతాయి. బ్రష్ చేసుకున్నాక 12 గంటల పాటు నోరు (Mouth) శుభ్రంగా ఉంటుంది. అంటే ఉదయం 6 లేదా 7 గంటలకు పళ్లు తోముకుంటే రాత్రి 6 లేదా 7 గంటల వరకు మాత్రమే రక్షణ లభిస్తుంది. స్కూల్లో ఉన్నప్పుడు చాక్లెట్లు, లంఛ్ చేస్తారు కాబట్టి వాటికి సంధించినవి పళ్లలో ఉండిపోకుండా వెళ్లిపోవాలంటే బ్రష్ చేయించటం తప్పనిసరి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News