Wednesday, March 25, 2026
Homeకెరీర్ న్యూస్Minority | విదేశీ విద్యకు 19వ తేదీ దాక దరఖాస్తులు

Minority | విదేశీ విద్యకు 19వ తేదీ దాక దరఖాస్తులు

అల్ప సంఖ్యాక వర్గాల(Minority) విద్యార్థులు(Students) ముఖ్యమంత్రి విదేశీ విద్యా పథకం(Chief Minister’s Foreign Education Scheme) కింద 2026 జనవరి 19వ తేదీ దాక దరఖాస్తు చేసుకోవచ్చు. ఫాల్ సీజన్‌(Fall Season)కు సంబంధించి ఆన్‌లైన్‌లో అప్లై (Online Application) చేసుకోవచ్చు. ఈ విషయాన్ని మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ తెలిపారు. ఇ-పాస్ పోర్టల్ (E-Pass Portal) ద్వారా దరఖాస్తు చేయాలని, ఆ అప్లికేషన్లకు అవసరమైన ధ్రువ పత్రాలను జత చేసి ఫిబ్రవరి 20లోగా సంబంధిత జిల్లా సంక్షేమ శాఖ అధికారులకు అందజేయాలని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News