Friday, April 10, 2026
Homeరంగారెడ్డిWishes | మహేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన

Wishes | మహేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన

  • బి ఆర్ ఎస్ నాయకులు

మేడ్చల్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ ఇంచార్జి చామకూర మహేంద్ర రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం ఆయనను తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి షాలువతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ కౌన్సిలర్ తుడుం గణేష్,ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు నాగరాజ్ నరేష్ ,పవన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News