Friday, March 6, 2026
HomeతెలంగాణBirth Day | సీఎం రేవంత్‌కి ప్రముఖుల శుభాకాంక్షలు

Birth Day | సీఎం రేవంత్‌కి ప్రముఖుల శుభాకాంక్షలు

సీఎం రేవంత్‌(CM Revanth)కి పలువురు ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు (Wishes) తెలిపారు. రాష్ట్ర మంత్రులు(Ministers), ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు విషెస్ చెప్పారు. శాసన సభ స్పీకర్ (Speaker) గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar), ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు(Pcc Chief), ఎమ్మెల్సీ (Mla) బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), ఎంపీలు, ఎమ్మెల్యేలు(MLAs), ఎమ్మెల్సీలు(MLCs), కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు సీఎంని కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. తనకు బర్త్ డే విషెస్ చెప్పిన అందరికీ సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News