Wednesday, February 11, 2026
Homeస్పోర్ట్స్Mla Naveen Yadav | బాక్సింగ్ పోటీల ప్రారంభం

Mla Naveen Yadav | బాక్సింగ్ పోటీల ప్రారంభం

హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బాక్సింగ్ ఫెడరేషన్(Hyderabad District Boxing Federation) ఆధ్వర్యంలో జరిగిన 9వ ఎలైట్ బాలురు, బాలికల తెలంగాణ రాష్ట్ర బాక్సింగ్-2025లో భాగంగా షేక్‌పేట్ జీహెచ్ఎంసీ కాంప్లెక్స్‌లో జరిగిన ఫైనల్ బాక్సింగ్ పోటీలను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే(JubileeHills Mla) నవీన్ యాదవ్ (Naveen Yadav) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలో గెలుపోటములు సహజమని చెప్పారు. ఆటగాళ్లు అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎదగాలని సూచించారు. అనంతరం.. విజేతలకు బహుమతులు అందజేసి(Gifts Distribution) శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు(Congress Party Leaders), కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News