కరీంనగర్, డిసెంబర్ 16 (ఆదాబ్ హైదరాబాద్): రామడుగు మండలంలోని కొరటపెల్లి గ్రామానికి మూడోసారి సర్పంచిగా (Fecilitation For Sarpanch) ఎన్నికైన మేకల మహేశ్వరి ప్రభాకర్ యాదవ్‌ను బీజేపీ (Bjp) తెలంగాణ రాష్ట్ర (Telangana State) అధ్యక్షుడు (President) రామచంద్రరావు (Ramachander Rao) అభినందించారు. తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ప్రెసిడెంట్ దంపతులను సన్మానించారు. రానున్న రోజుల్లో పార్టీని పటిష్టపరిచేలా పనిచేయాలని సూచించారు.
- Advertisement -
