భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం(Sri Seetharamachandra Swamy Temple)లో ఈ నెల 20(రేపటి) నుంచి ప్రారంభమయ్యే వైకుంఠ ఏకాదశి అధ్యయన ఉత్సవాలకు (Vaikuntha Ekadashi Adhyayana Utsavalu) మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy)ని ఆహ్వానిస్తూ ఆలయ కార్యనిర్వాహక అధికారి (Temple Executive Officer) ఆహ్వాన పత్రిక(Invitation letter)ను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.
- Advertisement -
