Wednesday, February 11, 2026
Homeనిజామాబాద్‌Pocharam | ఎంగేజ్‌మెంట్‌కు హాజరైన ఎమ్మెల్యే

Pocharam | ఎంగేజ్‌మెంట్‌కు హాజరైన ఎమ్మెల్యే

నిజామాబాద్ వాస్తవ్యులు సామల రంజిత్ రెడ్డి కుమార్తె స్పూర్తి వివాహ నిశ్చితార్థ (Engagement) వేడుకకు బాన్సువాడ ఎమ్మెల్యే (Banswada MLA) పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivasa Reddy) కుటుంబ సమేతంగా (Whole Family) హాజరయ్యారు. కాబోయే వధూవరులు స్పూర్తి-వరుణ్‌లను ఆశీర్వదించి శుభాకాంక్షలు (Wishes) తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు(Telangana State Government Agricultural Advisor) కూడా అయిన పోచారం శ్రీనివాసరెడ్డి వెంట డాక్టర్ పోచారం రవీందర్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని హిమాయత్‌సాగర్‌లో ఉన్న ఆనందా కన్వెన్షన్‌లో జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News