Monday, October 27, 2025
ePaper
HomeఫోటోలుAvatar | ఇండియాలో 'అవతార్' ఈవెంట్

Avatar | ఇండియాలో ‘అవతార్’ ఈవెంట్

జేమ్స్ కామెరూన్ (James Cameron) ‘అవతార్: ఫైర్ అండ్ యాష్‌’ మూవీ మన దేశంలో డిసెంబర్ 19న విడుదల కానుంది. ఈ సినిమా 6 భాషల్లో (ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడలో) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అతిపెద్ద సినిమాటిక్ ఈవెంట్‌ (Cinematic Event) నిర్వహించారు.

దీపావళి (Diwali) థీమ్‌తో దేశంలోని ఇతర చిత్రాలకు భిన్నంగా ఈ వేడుక ఏర్పాటుచేశారు. ఇది ఇండియా(India)లోనే కాకుండా ప్రపంచవ్యాప్తం(World Wide)గా ఈ సంవత్సరం అతిపెద్ద సినిమాటిక్ ఈవెంట్‌గా నిలిచింది.

పండుగ (Festival) స్ఫూర్తితో పాండోరా (Pandora) రాకకు చిహ్నంగా థియేటర్లు రెడీ అయ్యాయి. అభిమానులు అవతార్ (A) శైలిలో వందలాది దీపాలను వెలిగించారు. భారీ రంగోలీ(Rangoli)లను తీర్చిదిద్దారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News