Sunday, October 26, 2025
ePaper
Homeస్పోర్ట్స్Australia Win | రెండో వన్డేలోనూ ఆస్ట్రేలియాదే విజయం

Australia Win | రెండో వన్డేలోనూ ఆస్ట్రేలియాదే విజయం

టీమిండియా(Team India)తో జరిగిన రెండో వన్డేలోనూ ఆస్ట్రేలియానే విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ని 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇవాళ ఆడిలైడ్‌(Adelide)లోని ఓవల్(Oval) మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య దేశం 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు వరుసగా 17వ సారి టాస్ ఓడిపోయిన (Toss Loss) మన దేశం బ్యాటింగ్‌‌కు దిగింది. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు 265 రన్నుల టార్గెట్‌ను నిర్దేశించింది. రోహిత్‌శర్మ (Rohit Sharma), శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News