రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 572 అటెండెంట్ ఉద్యోగాల నియామకానికి ప్రకటన విడుదలైంది. హైదరాబాద్‌లో 36 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి పాసై 2026 జనవరి 1 నాటికి అండర్‌గ్రాడ్యుయేట్ అయినవారు అర్హులు. 120 మార్కులకు ఆన్‌లైన్ ఎగ్జామ్‌తోపాటు లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ అనంతరం ఎంపిక చేస్తారు. వివరాల కోసం rbi.org.inను సందర్శించొచ్చు. ఫిబ్రవరి 4లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఆన్‌లైన్ పరీక్ష ఫిబ్రవరి 28న, మార్చి 1న నిర్వహించే అవకాశం ఉంది. ఎంపికైనవారికి ప్రారంభ వేతనం రూ.24,250 ఇస్తారు.
- Advertisement -
