Thursday, February 12, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ఓ ఓటరు మహాశయా..

Aaj Ki Baath | ఓ ఓటరు మహాశయా..

ఓ ఓటరు మహాశయా.. నేటి నుండి అభ్యర్థి వాళ్ళ అవసరం తీరింది.. ఇక నుండి నీ అవసరాలు తీరాలి సోదరా… ఇప్పటిదాకా నాయకులు నీ ఇంటికి వచ్చారు.. ఇప్పుడు నువ్వు నాయకుల వాళ్ళ ఇంటికి వెళ్ళాలి.. వాళ్ళ గెలుపు కోసం నీ కాళ్ళు పట్టుకున్నారు.. నీ పనుల కోసం ఇక నువ్వు వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి… ఓ ఓటరుడా కాళ్ళు పట్టుకున్నారనో, డబ్బులు ఎక్కువ ఇచ్చారనో సానుభూతి చూపించి నీ విలువైన ఓటు హక్కును అమ్ముకోకు.. నీ భవిష్యత్ జీవితాన్ని వాళ్ళ చేతిలో బంది చేయకు మిత్రమా ! జర ఆలోచించి ఓటు వేయి…

  • మోతే శివకుమార్
- Advertisement -
RELATED ARTICLES

Latest News