Tuesday, March 3, 2026
Homeకెరీర్ న్యూస్AP KGBV | ఏపీ కేజీబీవీల్లో 1095 ఉద్యోగాలు

AP KGBV | ఏపీ కేజీబీవీల్లో 1095 ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌ విద్యా శాఖ పరిధిలోని సమగ్ర శిక్ష(Samagra Siksha) విభాగం 1095 ఉద్యోగాలకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఔట్‌సోర్సింగ్ (Outsourcing) ప్రాతిపదికన భర్తీ చేయనున్న ఈ ఖాళీలు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBVs) ఉన్నాయి. వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్ 77, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ 134, ఏఎన్ఎం 110, అకౌంటెంట్ 11, అటెండర్ 28, హెడ్ కుక్ 22, అసిస్టెంట్ కుక్ 89, డే వాచ్ ఉమెన్ 18, నైట్ వాచ్ ఉమెన్ 26, స్కావెంజర్ 33, స్వీపర్ 16, వార్డెన్ 86, పార్ట్ టైమ్ టీచర్ 122, చౌకిదార్ 77, హెడ్ కుక్ 76, అసిస్టెంట్ కుక్ 170 వేకెన్సీ ఉన్నాయి. అర్హులైనవారు ఆయా జిల్లాల అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీసుల్లో ఈ నెల 11లోపు దరఖాస్తు చేసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News