Tuesday, February 10, 2026
Homeఆంధ్రప్రదేశ్Renigunta | రాష్ట్రపతికి ఘన స్వాగతం

Renigunta | రాష్ట్రపతికి ఘన స్వాగతం

రేణిగుంట విమానాశ్రయానికి (Renigunta Airport) చేరుకున్న రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము(Droupadi Murmu)కి ఘన స్వాగతం (Grand Welcome) లభించింది. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్(AP Governor Abdul Nazeer), బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత(Minister Savitha), ఎమ్.హరి జవహర్ లాల్ ఎక్స్ officio సెక్రెటరీ రెవెన్యూ(ఎండోమెంట్ ), షేమూసి(డీఐజీ అనంతపురం రేంజ్), తిరుపతి జిల్లా ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య, ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ఉదయం పదిన్నరకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ద్రౌపది ముర్ము 10 గంటల 40 నిమిషాలకు తమిళనాడులోని వేలూరు(Vellore in Tamil Nadu) స్వర్ణ దేవాలయానికి (Golden Temple) బయలుదేరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News