Saturday, March 7, 2026
Homeఆంధ్రప్రదేశ్AP Cabinet | అజిత్ పవార్ మృతికి సంతాపం

AP Cabinet | అజిత్ పవార్ మృతికి సంతాపం

విమాన ప్రమాదం(Plane Crash)లో మృతి చెందిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం(Maharastra Deputy CM) అజిత్ పవార్‌(Ajit Pawar)కి ఏపీ క్యాబినెట్ (AP Cabinet) సంతాపం (Condolence) వ్యక్తం చేసింది. క్యాబినెట్ భేటీ ప్రారంభ సమయంలో అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనను సీఎం చంద్రబాబు (Deputy CM) ప్రస్తావించారు. ప్రమాదంలో అజిత్ పవార్ సహా ఐదుగురు చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. అజిత్ పవార్‌తో తనకు ఉన్న పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు. ముంబై నుంచి బారామతి వెళ్తుండగా జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణంతో దిగ్భ్రాంతికి లోనయ్యానని సీఎం పేర్కొన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ మృతి తీరని లోటని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతికి సంతాపం తెలుపుతూ ఏపీ క్యాబినెట్‌లో తీర్మానం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News