Tuesday, March 24, 2026
HomeతెలంగాణAnalysis | జూబ్లీహిల్స్ రిజల్ట్ లో ఆడారి నాగరాజు విశ్లేషణ సంచలనం

Analysis | జూబ్లీహిల్స్ రిజల్ట్ లో ఆడారి నాగరాజు విశ్లేషణ సంచలనం

  • కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు మెజారిటీ అన్ని ముందే చెప్పినట్టు జరిగింది!

తెలుగు రాష్ట్రాలు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఎన్నికలు ఈరోజు రిజల్ట్ రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు విజయం సాధించడం జరిగింది అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజన్ సాధిస్తాడంటూ రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు చెప్పడం జరిగింది అంతేకాక అతనికి ఎంత మెజార్టీ వస్తుందో కూడా ముందే చెప్పడం ఒక సంచలంగా మారింది. అదేవిధంగా కేకే సర్వే BRS గెలుస్తుంది అని సర్వే సంస్థ ప్రకటించగా నా విశ్లేషణ 10 సర్వేలతో సమానమని ఆడారి నాగరాజు ఆదాబ్ హైదరాబాద్ లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సర్వేలు కూడా తారు అవుతాయని కూడా ఆడారి నాగరాజ్ చెప్పడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి 89400 వస్తాయి అని చెప్పగా 98.888 వచ్చాయి!

- Advertisement -

Brs మాగంటి సునీత గారికి 79.51 వస్తాయి అని చెప్పగా
74.259 వచ్చాయి!

BJP 11.800 వస్తాయి అని చెప్పగా 17.061 వచ్చాయి!

గతంలో ఆడారి నాగరాజు కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు ఆయన చెప్పిన విధంగా అభ్యర్థి పార్టీలు గెలవడం జరిగింది జూబ్లీహిల్స్ లో కూడా అదే జరగడం ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు

- Advertisement -
RELATED ARTICLES

Latest News