Monday, October 27, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలుఏసీబీ వలలో ఆర్ఐ

ఏసీబీ వలలో ఆర్ఐ

  • డిండి అర్ఐ శ్యామ్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు..

దిండి మండలం పడమటి తండాకు చెందిన పాండు నాయక్ తన కూతురుకు సంబంధించిన కల్యాణ లక్ష్మి చెక్కు విషయంలో లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులకు ఆశ్రయించారు. కల్యాణ లక్ష్మి చెక్కు విషయంలో రూ. 10,000 డిమాండ్ చేసిన శ్యామ్ నాయక్. రూ. 5000 ఇస్తుండగా ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. గతంలో కూడా పీఏపల్లి ఆర్ఐగా పని చేస్తున్న సమయంలో సస్పెండ్ అయినట్టు సమాచారం.ఫైల్ పై సంతకం పెట్టకుండా రెండు సంవత్సరాలుగా వేధిస్తున్న శ్యాం నాయక్. నల్గొండ ఏసీబీ డి.ఎస్.పి జగదీష్ చందర్ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి కొనసాగుతున్న సోదాలు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News