Wednesday, March 4, 2026
Homeరంగారెడ్డిMynampally | ఘనంగా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు..

Mynampally | ఘనంగా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు..

అబుల్ కలాం ఆజాద్ 135 వ జయంతి సందర్భంగా మంగళవారం మల్కాజిగిరి నియోజకవర్గం ఆనంద్ బాగ్ లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(Mynampally Hanumanth Rao) ఆదేశాల మేరకు, ఆనంద్ బాగ్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను నిర్వహించారు.మౌలానా చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశానికే తొలి విద్యాశాఖ మంత్రిగా 11 సంవత్సరాలు ఎనలేని సేవలు అందించిన గొప్ప నాయకుడు మౌలానా అని అన్నారు.

కార్యక్రమంలో వెంకటేష్ యాదవ్, బీకే శ్రీనివాస్, గుండా నిరంజన్, పిట్టల శ్రీనివాస్, రాందాస్ సంతోష్ ముదిరాజ్, మైనార్టీ నాయకులు సయ్యద్ మబ్బు ఎండి ఫరీద్, అలీ భాయ్, గఫూర్, ఫారుక్, డివిజన్ అధ్యక్షులు జీడి సంపత్ గౌడ్, వైనాల ప్రవీణ్, సత్యమూర్తి, యూసిప్ బాయ్, సానాది శంకర్, కుమార్, సందీప్ గౌడ్, బ్రహ్మయ్య, రత్నభూషణరావు, రాము, సిరిగిరి రాజు, కన్న, ఆశ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News