రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) హైదరాబాద్ పర్యటన (Hyderabad Tour) ముగించుకొని పుట్టపర్తి(Puttaparthi)కి ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయం(Begumpet Airport)లో ఘనంగా వీడ్కోలు పలికారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnudev Varma), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు. మంత్రి పొన్నం ప్రభాకర్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు కూడా రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు.
- Advertisement -
