మనం పంచాల్సింది ప్రేమను మాత్రమే కానీ, సోషల్ మీడియాలో నిత్యం జరిగే అర్ధరహితమైన ఫ్యాన్ వార్స్‌లో పడి మన విలువైన శక్తిని వృథా చేసుకోవద్దు. మూర్ఖపు ట్రోల్స్‌కు స్పందిస్తూ వాళ్లతో వాదిస్తే, చివరికి మనల్ని మనం కోల్పోయి మూర్ఖుల జాబితాలో చేరిపోతాం. ఎవరి మార్గాన్ని వాళ్లు ఎంచుకోవాలని వదిలేయండి.. ఎవరో మారుతారని ప్రయత్నించి నిరాశ చెందడం కంటే, మన లక్ష్యంపై, మన పనులపై నిబద్ధతతో ముందుకు సాగడమే నిజమైన విజయం. ఇతరుల విమర్శలను పట్టించుకోకుండా, మీ ఇష్టమైన రంగంలో అంకితభావంతో పనిచేయండి.. మిమ్మల్ని వెతుక్కుంటూ విజయం తప్పక వస్తుంది!(https://epaper.aadabhyderabad.in/), (Youtube)
- సూర్య (తమిళ స్టార్ హీరో)
Aaj Ki Baath
- Advertisement -
