ఎవరు నిజమైన యువత? 30 సంవత్సరాలుగా సెలవు తీసుకోని మోడీనా? లేక 30 రోజుల ధర్నాకే మూలకు పడ్డ బొద్దింక కేడీనా ? ఎవరిది శాంతియుత చర్య? పేపరు లీకేజీ తో ప్రమేయం లేని మంత్రి రాజీనామా కోరే కాక్రోచులదా ? లేక పరిస్థితులకు తలవంచి తప్పుకున్న విద్యాశాఖ మంత్రిదా ? ఎవరు అందభక్తులు? ఈ జిల్లపురుగుల దేశ విభజన, దైవ దూషణని ప్రోత్సహిస్తున్న నాయకులా ? లేక నిత్యం దేశం కోసం ధర్మం కోసం పరితపిస్తున్న వారిని “ఇడియట్” అని కించపరిచే కీచకులా ? ఇలాంటి కాలకేయుల రోత కూతలకు వాతలు పెట్టడానికి కేవలం కార్యకర్తలు సరిపోరు, అసలైన యువత జనం నుండి పుట్టిన చత్రపతి వారసులుగా రావాలి. ఆ “జనసైనికుల పవనాలు” వీచాలి.
- Advertisement -
