మంత్రులు మారినంత మాత్రాన సమస్యలు మారిపోవు.. మూలలను గుర్తించకుండా.. పరిష్కారం కావు.. చర్చలతో సరిపెట్టుకోవాలనుకుంటే కుదిరే రోజులు కావు.. యువత మేలుకుంది.. వేళ్ళమీద మీ భవిష్యత్తును లెక్కిస్తోంది.. బాధ్యత మరచిపోతే మీ కుబుసాలు కదులుతాయి.. మీ అధికారాలు తల్లకిందులవుతాయి.. ప్రతి రాజకీయ నాయకుడు ఆచి తూచి మాట్లాడాలి.. చేయని పనులను కూడా చెప్పి నమ్మించడం మానుకోవాలి.. అప్పుడున్న అమాయకులు కాదు ఈనాటి యువత.. మీ తలలో జేజమ్మను కూడా ప్రశ్నిస్తారు..
- Advertisement -
