సంస్కృతికి నిలయం కావాల్సిన చోట… ‘స్వార్థం’ నీడలు ముసురుతున్నాయి! విలువల విద్య నేర్పాల్సిన పీఠం.. ‘అక్రమాల’ వేదికగా మారుతోంది!” “హైదరాబాద్ నడిబొడ్డున ఎన్నో శాఖలున్న చోట.. కేవలం ‘సైనికురి’లోనే అక్రమాల గర్జనలెందుకు? ప్రజా భూమిపై పెత్తనం చలాయిస్తూ, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఆ ‘అదృశ్య హస్తం’ ఎవరిది? వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, వాస్తవాలను తొక్కేస్తున్న ఆ వ్యక్తులకు అండగా నిలుస్తున్న అగ్రనేతలు ఎవరు?” “తల్లిదండ్రుల ఆవేదన, విద్యావేత్తల విశ్లేషణ ఒక్కటే… ‘భవన్’ పవిత్రతను కాపాడండి, అక్రమార్కుల కోటలను బద్దలు కొట్టండి! శిక్ష తప్పదని తెలిసినా రక్షణ కల్పిస్తున్న వారెవరో తేలాల్సిందే అక్రమాల చీకటిని చీల్చి, నిజం గెలిచే వరకు పోరాటం ఆగదు!”
- Advertisement -
