Saturday, April 11, 2026
Homeరంగారెడ్డిTribute | జ్యోతిరావు పూలేకు ఘన నివాళులు..

Tribute | జ్యోతిరావు పూలేకు ఘన నివాళులు..

  • పూలమాలలు వేసి అంజలి ఘటించిన మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి

మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకుని శనివారం మేడ్చల్ జి హెచ్ ఎంసి 299వ డివిజన్ కండ్లకోయ పట్టణంలో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి కండ్లకోయ మాజీ సర్పంచ్ కందాడి నరేందర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలేవిగ్రహానికి కండ్లకోయ మాజీ సర్పంచ్ కందాడి నరేందర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు, కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు కె స్వామి, మాజీ వార్డ్ సభ్యులు ఎస్ రాజేందర్ ముదిరాజ్,టి వెంకటేష్ ముదిరాజ్,టి బిక్షపతి ముదిరాజ్,టి శ్రీనివాస్ ముదిరాజ్,పి వీరాస్వామి,కె రవీందర్ రెడ్డి,కె ప్రవీణ్, రఘు ముదిరాజ్,వైమహేందర్,బి అశోక్,వై సిద్దు,వై శ్రీశైలం,సంజీవ ముదిరాజ్,జె శివ ముదిరాజ్,టి బాబు ముదిరాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వై శ్రీనివాస్, 299వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సాకారబోయిన మల్లేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News