Friday, April 10, 2026
Homeహైదరాబాద్‌Criticism | తలసాని వైఖరి మార్చుకోవాలి.

Criticism | తలసాని వైఖరి మార్చుకోవాలి.

కాంగ్రెస్ పార్టీ సనత్ నగర్ డాక్టర్ కోటి నీలిమా ఆదేశాలనుసారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలవకుండా సత్వర పరిష్కారం కోసం పార్టీ కార్యకర్తలు గౌరవనీయులు డాక్టర్ డాక్టర్ కోట నీలిమ కృషి చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి శ్రీనివాస యాదవ్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.

బిఆర్ఎస్ సమయంలో నిర్లక్ష్యానికి గురైన ప్రతి సమస్యను తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఒక్కటి ఒక్కటిగా పరిష్కరిస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తుందని. అమీర్పేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజా రాజేశ్వరి అన్నారు. రాజా రాజేశ్వరి అమీర్పేట్ డివిజన్ మహిళా ప్రెసిడెంట్, నవీన్ రాజ్, రజనీకాంత్, ఎస్ ఎస్ రావు, ప్రతాప్ నాయక్, దేవి, అమృత, శ్రీకాంత్, పద్మావతి, అనితల్, లక్ష్మీకల, రవి కిరణ్, దివాకర్, వినోద్ కుమార్, బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News