- రాష్ట్ర క్వాలిటీ ఆడిట్ అధికారి. వెంకటేశ్వర్లు
నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి 108 అంబులెన్స్ ను రాష్ట్ర ఆడిట్ అధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబులెన్స్ లో ఉన్నటువంటి పరికరాల పనితీరును, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. ఎప్పటికప్పుడు అన్ని పరికరాలు పనిచేసే విధంగా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కిరణ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
