Monday, March 23, 2026
Homeరంగారెడ్డిBJP Leaders | రఘునందన్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన

BJP Leaders | రఘునందన్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన

  • బీజేపీ నాయకులు

మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు జన్మదిన సందర్భంగా ఆయనను సోమవారం గచ్చిబౌలిలోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ నాయకులు, ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా పార్టీ అధ్యక్షులు బైరీ శంకర్ ముదిరాజ్,మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సిగం సత్తయ్య,రాష్ట్ర నాయకులు నత్తి మల్లేష్ ముదిరాజ్, భాషబోయిన చంద్రశేఖర్ ముదిరాజ్ ,మనోహరాబాద్ బిజెపి అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, దండుపల్లి గ్రామ వార్డు సభ్యులు ఉసిరికపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News