Monday, March 23, 2026
Homeరంగారెడ్డిArrest | జిల్లా నాయకులు జగన్ గౌడ్ ను ముందస్తు అరెస్ట్ చేసిన

Arrest | జిల్లా నాయకులు జగన్ గౌడ్ ను ముందస్తు అరెస్ట్ చేసిన

  • మేడ్చల్ పోలీసులు

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అపలేరు అని రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా బీజేపీ నాయకులు జగన్ గౌడ్,సోమవారం భారతీయ జనతా పార్టీ ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో బయలుదేరి వెళ్తున్న, మేడ్చల్ బీజేపీ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లంపేట గౌరారం జగన్ గౌడ్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి కంచుగంట మహేష్, యువమోర్చ అద్యక్షులు వాచుపల్లి శ్రీనివాస్ ముదిరాజ, బూత్ అద్యక్షులు హరిప్రసాద్ గౌడ్ ముందస్తు అరెస్ట్ చేసి మేడ్చల్ పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు, ఈ సందర్భంగా జగన్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రజలు కు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయకుపొగ టాక్స్లు పెంచి ప్రజల నడ్డి విరుస్తుంది అని ఆరోపించారు, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ బిజెపి నాయకులు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News