Tuesday, February 10, 2026
Homeవరంగల్‌Accreditation | ప్రింట్, మరియు, ఎలక్ట్రానిక్ జర్నలిస్ట్ మిత్రులకు విజ్ఞప్తి!

Accreditation | ప్రింట్, మరియు, ఎలక్ట్రానిక్ జర్నలిస్ట్ మిత్రులకు విజ్ఞప్తి!

  • జర్నలిస్ట్ లు “అక్రిడిటేషన్” కార్డు ల కోసం ప్రభుత్వ నిర్దేశిత వెబ్ సైట్ లో అప్లోడ్ చేయాల్సిన పత్రాలు.
  1. ప్రింట్ మీడియా:-
  • జర్నలిస్టుల పేర్లను ప్రతిపాదిస్తూ యాజమాన్యపు లేఖ

పాస్ పోర్ట్ సైజు ఫోటో

ఆధార్ కార్డ్

- Advertisement -

విద్యార్హతలు:-

కరెస్పాండెంట్:-

రాష్ట్ర & జిల్లాస్థాయిలో ఏదైనా డిగ్రీ లేదా జర్నలిజంలో (5) సంవత్సరాల అనుభవము మరియు (2) సంవత్సరాల అక్రిడిటేషన్ కార్డులు

నియోజకవర్గం మరియు మండలస్థాయిలో- ఇంటర్మీడియట్ పాస్.

ఫోటోగ్రాఫర్:-

రాష్ట్రస్థాయిలో ఇంటర్మీడియట్ పాస్ లేదా (3) సంవత్సరాల అనుభవము మరియు (2) సంవత్సరాల అక్రిడిటేషన్ కార్డులు.

రాష్ట్ర స్థాయిలో మొదటిసారి దరఖాస్తు చేయు జర్నలిస్టులకు ఇంటర్మీడియట్ పాస్

జిల్లాస్థాయిలో – ఎస్.ఎస్.సి పాస్ లేదా (2) సంవత్సరాల అక్రిడిటేషన్ కార్డులు.

జిల్లా స్థాయిలో మొదటిసారి దరఖాస్తు చేయు జర్న లిస్టులకు ఎస్.ఎస్.సి పాస్ మరియు (2) సంవత్సరములఅనుభవం.

గతంలో పొందిన అక్రిడిటేషన్ కార్డులు

ధృవీకరణ పత్రాలు :-

PRGI / RNI రిజిస్ట్రేషన్ దృవీకరణ పత్రం

ABC/PRGI/RNI/CA జారీచేసిన సర్క్యులేషన్ దృవీకరణపత్రం (25,000కు తక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు మాత్రమే CA ధృవీకరణ పత్రం)

జర్నలిస్టు సంతకం స్కాన్ చేసి upload చేయాలి.

II. ఎలక్ట్రానిక్ మీడియా

జర్న లిస్టుల పేర్లను ప్రతిపాదిస్తూ యాజమాన్యపు లేఖ

  • పాస్ పోర్ట్ సైజు ఫోటో

ఆధార్ కార్డ్

విద్యార్హతలు:-

కరెస్పాండెంట్ :

రాష్ట్ర & జిల్లాస్థాయిలో – ఏదైనా డిగ్రీ లేదా జర్నలిజంలో (5) సంవత్సరాల అనుభవము మరియు (2) సంవత్సరాల అక్రిడిటేషన్ కార్డులు

నియోజకవర్గం మరియు మండలస్థాయిలో ఇంటర్మీడియట్ పాస్.

కెమారామెన్:-

రాష్ట్రస్థాయిలో -ఎస్.ఎస్.సి (SSC) పాస్ లేదా (3) సంవత్సరాల అనుభవము మరియు (2) సంవత్సరాల అక్రిడిటేషన్ కార్డులు.

జిల్లాస్థాయిలో – ఎస్.ఎస్.సి (SSC) పాస్ లేదా (2) సంవత్సరాల అక్రిడిటేషన్ కార్డులు.

రాష్ట్ర మరియు జిల్లాస్థాయిలో మొదటిసారి దరఖాస్తు చేయు కెమారామెన్లకు ఎస్.ఎస్.సి (SSC) పాస్ మరియు (2) సంవత్సరముల అనుభవం.

గతంలో పొందిన అక్రిడిటేషన్ కార్డులు

ధృవీకరణ పత్రాలు

కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ రిజిస్ట్రేషన్/ అనుమతి ధృవీకరణ పత్రం

  • జర్నలిస్టు సంతకం స్కాన్ చేసి upload చేయాలి.

III. ఫ్రీలాన్స్ కరెస్పాండెంట్ / ఫోటోగ్రాఫర్ / కార్టూనిస్ట్ :-

  • పాస్ పోర్ట్ సైజు ఫోటో

ఆధార్ కార్డ్

అనుభవం

ఏదైనా మీడియా సంస్థలో (15) సంవత్సరాల అనుభవం (నియామక మరియు రిలీవింగ్ ధృవీకరణ పత్రాలు)

గతంలో పొందిన అక్రిడిటేషన్ కార్డులు (5 సంవత్సరాలు)

గత ఆరు నెలలుగా పెద్ద / మధ్యస్థ దినపత్రికలలో బైలైన్తో ప్రచురితమైన 20 వార్తా పత్రికల క్లిప్పింగ్లు / ఫోటోలు / కార్టూన్లు

  • జర్నలిస్టు సంతకం స్కాన్ చేసి upload చేయాలి

వయోవృద్ధి పాత్రికేయులు :-

పాస్ పోర్ట్ సైజు ఫోటో

  • ఆధార్ కార్డ్- (58 సంవత్సరాలు) పూర్తి అయి ఉండాలి.

అనుభవం

ఏదైనా మీడియా సంస్థలో (30) సంవత్సరాల అనుభవం (నియామక మరియు రిలీవింగ్ ధృవీకరణ పత్రాలు )

జర్నలిస్టు సంతకం స్కాన్ చేసి upload చేయాలి.

మాది ఆ యూనియన్, మాదే గొప్ప యూనియన్ అని చెప్పుకునే యూనియ న్ నాయకులకు అతీతంగా, ప్రింట్, మరియు, ఎలక్ట్రానిక్ జర్నలిస్ట్ కోసం
ఈ సమాచారం అందించడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News