Sunday, April 12, 2026
Homeవరంగల్‌Medaram | మహా జాతరకు మేడారం ముస్తాబు

Medaram | మహా జాతరకు మేడారం ముస్తాబు

సమ్మక్క సారలమ్మ(Sammakka Saralamma) మహాజాతర(Maha Jatara)ను పురస్కరించుకొని మేడారం గద్దెల ప్రాంగణం పుష్పాల శోభతో కళకళలాడుతోంది. సమ్మక్క గద్దె, సారలమ్మ గద్దెలను భక్తి వైభవాలు ప్రతిబింబించేలా అలంకరించేందుకు (Decoration) అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. బెంగుళూరు నుంచి తెప్పించిన 56 రకాల పువ్వులతో సుమారు 11 క్వింటాళ్ల పుష్పాలతో 45 మంది సిబ్బంది గద్దెల ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సమ్మక్క సారలమ్మ పేర్లతో రూపొందిస్తున్న ప్రత్యేక పుష్పాలంకరణ జాతరకు తరలివచ్చే భక్తులను విశేషంగా ఆకట్టుకోనుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News