Monday, January 19, 2026
EPAPER
Homeమహబూబ్‌నగర్‌Mahabubnagar | ట్రిపుల్ ఐటీకి భూమి పూజ

Mahabubnagar | ట్రిపుల్ ఐటీకి భూమి పూజ

జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లి గ్రామంలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ట్రిపుల్ ఐటీ (IIIT) మహబూబ్‌నగర్ (RGUKT–IIIT) (మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీ) క్యాంపస్‌కి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శనివారం భూమి పూజ (Bhumi Pooja) చేశారు. విద్యార్థులతో ముఖాముఖి(face to face with Students) అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు. పాలమూరు(Palamuru)ను విద్యా రంగంలో అగ్ర స్థానంలో నిలబెట్టడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ క్యాంపస్ నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తిచేస్తామని చెప్పారు. నిబద్ధత, క్రమశిక్షణతో కూడిన చదువుతోనే విద్యార్థులు రాణిస్తారని, ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లిదండ్రులను, పుట్టిన ఊరును మర్చిపోవద్దని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News