ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ కెప్టెన్(England Cricket Team Captain) జో రూట్(Joe Root) టెస్టుల్లో 867 రేటింగ్ పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. ఐసీసీ ప్రకటించిన ఈ ర్యాంకుల్లో అదే దేశానికి చెందిన బ్యాటర్ హ్యారీ బ్రూక్ రెండో స్థానానికి చేరుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్స్‌లో(World Test Championship Standings) ఆస్ట్రేలియా(Australia) అగ్ర స్థానంలో ఉంది. న్యూజిలాండ్, సౌతాఫ్రికా రెండు, మూడు ర్యాంకులను సాధించాయి. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలర్ల జాబితాలో టాప్ పొజిషన్(బుమ్రా)కి చేరువయ్యాడు. ఇండియన్ పేస్ బౌలర్(Indian Pace Bowler) జస్ప్రీత్ బుమ్రా నంబర్ వన్‌గా నిలిచాడు. స్టార్క్.. బుమ్రాకి మరో 36 రేటింగ్ పాయింట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు.
- Advertisement -
