Sunday, April 12, 2026
HomeజాతీయంBhatti | ఎస్సీ సలహా మండలి భేటీకి హాజరు

Bhatti | ఎస్సీ సలహా మండలి భేటీకి హాజరు

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(AICC) అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge) అధ్యక్షతన న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం(Congress Party Office) ఇందిరాభవన్‌(Indira Bhavan)లో శనివారం జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం (SC Department) సలహా మండలి సమావేశానికి (Advisory Council Meeting) తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు. ఈ భేటీలో వరంగల్ కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News