- గ్రామాలు- గెలిచినా అభ్యర్థులు
పెద్దకాపర్తి – కాటo వెంకటేశం ( కాంగ్రెస్), చిన్నకాపర్తి- ఆవుల సుందర్ యాదవ్ (కాంగ్రెస్), వనిపాకల- కొన్రెడ్డి మహిపాల్ రెడ్డి (కాంగ్రెస్),.బొంగోని చెరువు- కట్ట ఆశయ్య (కాంగ్రెస్), వట్టిమర్తి – మేడి శ్రీలత (కాంగ్రెస్), నేరడ – మిర్యాల వెంకటేశం (కాంగ్రెస్), ఆరెగూడెం- నాగంపల్లి శ్యాంసుందర్ (కాంగ్రెస్ రెబల్), ఏపూరు – పాలెం మహేష్ (బిఆర్ ఎస్),వేంబావి- గుణగంటి అలివేలు (బీఆర్ఎస్) , పేరేపల్లి – రూపని సోనియా (బిఆర్ఎస్ )బోయగుబ్బ- రేగులగడ్డ స్వామి(బీఆర్ఎస్),సుంకెనపల్లి- ఆవుల సునీత (కాంగ్రెస్),ఎలికట్టే- సాగర్ల యాదమ్మ (కాంగ్రెస్), పిట్టంపల్లి అందే అండాలు ( కాంగ్రెస్),ఉరుమడ్ల- సాగర్ల భానుశ్రీ ( కాంగ్రెస్),గుండ్రాంపల్లి – బత్తుల నరసింహ (బిఆర్ఎస్), వెలిమినేడు- బొంతల చంద్రారెడ్డి (సిపిఎం ),తాళ్ళవెల్లంల – జోగు సురేష్ (కాంగ్రెస్)
