ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణం(Nirmal Town)లో నూతనంగా ఏర్పాటుచేసిన ViVO మొబైల్ స్టోర్(Mobile Store)ను నిర్మల్ ఎమ్మెల్యే(Mla), బీజేఎల్పీ నేత (Bjlp Leader) ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Yeleti Maheshwar Reddy) ప్రారంభించారు. వివో స్టోర్ ప్రారంభించేందుకు వచ్చిన స్థానిక శాసన సభ్యుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంస్థ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే రిబ్బన్ కట్ (Ribbon Cutting) చేసి స్టోర్‌ను లాంఛ్ చేశారు. అనంతరం స్టోర్‌లో జ్యోతి ప్రజ్వలన చేశారు. తమ ఆహ్వానాన్ని మన్నించి స్టోర్‌ను ప్రారంభించేందుకు వచ్చిన శాసన సభ్యుడికి వివో ప్రతినిధులు ఆయన చిత్రపటాన్ని బహుమతిగా ఇచ్చారు. అనంతరం శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
ViVo Store | నిర్మల్‌లో వివో స్టోర్ ప్రారంభం
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
