Thursday, February 12, 2026
HomeతెలంగాణISCLR | ఐఎస్‌సీఎల్‌ఆర్‌లో పాల్గొన్న సీఎం రేవంత్, సల్మాన్

ISCLR | ఐఎస్‌సీఎల్‌ఆర్‌లో పాల్గొన్న సీఎం రేవంత్, సల్మాన్

గచ్చిబౌలి స్టేడియం(Gachibowli Stadium)లో జరిగిన ఇండియన్ సూపర్ క్రాస్ లీగ్ రేస్(ISCLR)-2 ప్రారంభ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హాజరయ్యారు. సీఎంతోపాటు బాలీవుడ్ సూపర్ స్టార్ (Bollywood Super Star) సల్మాన్ ఖాన్ (Salman Khan) ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News