ఖమ్మానికి (Khammam) చెందిన క్యాటరింగ్ (Catering) వనమా సాంబశివరావు(Vanama Sambashiva Rao)ను మాజీ ఎమ్మెల్యే (Former Mla) శంకర్ నాయక్ (Shankar Nayak) సన్మానించారు. తన కుమార్తె వివాహ విందు వేడుక సందర్భంగా మహబూబాబాద్ పట్టణం(Mahabubabad Town)లోని PSR కన్వెన్షన్ హాల్‌లో 20 వేల మందికి భోజనాలను విజయవంతంగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో శంకర్ నాయక్.. సాంబశివరావును ప్రశంసించారు.
- Advertisement -
