Saturday, February 21, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐSats | సౌత్ ఆఫ్రికా తెలుగు సమితి ఏర్పాటు

Sats | సౌత్ ఆఫ్రికా తెలుగు సమితి ఏర్పాటు

దక్షిణాఫ్రికాలోని తెలుగువారి (Telugu People) కోసం శాట్స్ అనే సంస్థను ఏర్పాటుచేశారు. శాట్స్ (Sats) ఫుల్‌ఫామ్.. సౌతాఫ్రికా తెలుగు సమితి (South Africa Telugu Samithi). దీనికి ప్రెసిడెంట్‌గా మనోజ రాజవరపు వ్యవహరిస్తారు. దక్షిణాఫ్రికాలో సెటిల్ అయిన తెలుగు వారిని ఒకే వేదిక మీదికి తీసుకొచ్చేందుకు, వారికి కావాల్సిన సహాయం (Help) అందించేందుకు ఈ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటుచేశారు. తెలుగు సంస్కృతి(culture), సంప్రదాయాలు(Traditions), పండుగలు(Festivals), భాష (Language) ప్రాముఖ్యతను తెలియజేయటం శాట్స్ ముఖ్య ఉద్దేశాలు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను ఏర్పాటుచేస్తామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News