Thursday, June 11, 2026
Homeఆజ్ కీ బాత్Nehru | చాచా నెహ్రూని గుర్తు చేసే నవంబర్‌ 14

Nehru | చాచా నెహ్రూని గుర్తు చేసే నవంబర్‌ 14

మోతీలాల్ నెహ్రూ స్వరూప రాణిల
పుత్రుడవు.. భారత మొదటి ప్రధానిగా విశేష
సేవలు అందించినావు.. నేటి బాలలే రేపటి
పౌరులు అన్నావు.. సంస్కరణలకు శ్రీకారం
చుట్టావు.. నెత్తిన టోపీ తెల్లని కుర్తా చొక్కా
మీద గులాబీ మీ హాబీ.. పిల్లల తాత గా
గుర్తింప పడ్డ చాచా నెహ్రూ, ప్రేమతో నిండిన
మనసు మీది.. పిల్లల పట్ల నీ మమకారం,
ప్రతీ నవంబర్ పద్నాలుగో తారీఖు గుర్తు
చేస్తుంది! పుస్తకాలు చదివి జ్ఞానం
పెంచావు, దేశం కోసం కలలు కనావు..
శాంతి, అభివృద్ధి నీ మార్గం, నీవు చెప్పిన
దారి నేడు మన దారి!

  • కామిడి సతీష్ రెడ్డి
- Advertisement -
RELATED ARTICLES

Latest News