పుత్తడి ధర (Gold Rate) క్రమంగా దిగొస్తోంది. ఒక్క రోజే సుమారు 2 వేలు తగ్గింది. హైదరాబాద్(Hyderabad)లో ఈ రోజు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ లక్షా 12 వేలు చెబుతున్నారు. 24 క్యారెట్ల పసిడి రేటు లక్షా 22 వేలు నడుస్తోంది. గ్లోబల్ మార్కెట్(Global Market)లో ఔన్స్ ధర 3947 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి (Silver) కూడా తగ్గుముఖం పట్టింది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో స్పాట్ సిల్వర్ 46.59 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి లక్షా 48 వేలు అంటున్నారు.
- Advertisment -
