Sunday, March 29, 2026
Homeమేడ్చెల్‌రోడ్ల సమస్యలు పరిష్కరిస్తాం

రోడ్ల సమస్యలు పరిష్కరిస్తాం

మేడ్చల్ జిల్లా, కీసర

- Advertisement -

దమ్మాయిగూడ మున్సిపాలిటీలో అధ్వాన రహదారుల వల్ల మున్సిపల్ వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం కీసరలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం, రెండు పడక గదుల ఇళ్ల గృహ సముదాయం రోడ్డు పనులను కమిషనర్ సోమవారం పరిశీలించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News