Monday, October 27, 2025
ePaper
Homeఅంతర్జాతీయంTomato | కిలో టమాటా రూ.600

Tomato | కిలో టమాటా రూ.600

పాకిస్థాన్‌(Pakistan)లో కిలో టమాటా(Tomato) ధర ఏకంగా 600 పాకిస్థానీ రూపాయలు పలుకుతోంది. పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) సరిహద్దుల(Borders)ను మూసివేయటం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల (Tensions) నేపథ్యంలో బోర్డర్లను ఈ నెల 11 నుంచి క్లోజ్ చేశారు. ఫలితంగా రెండు దేశాల్లోనూ నిత్యవసరాల (Essentials) రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో ఉన్న ధరల కన్నా ఇప్పుడు ఐదు రెట్లు పెరిగాయి. పాక్-అఫ్ఘాన్ మధ్య ప్రతి సంవత్సరం 2.3 బిలియన్ డాలర్ల వాణిజ్యం(Trade) జరుగుతుంది. ప్రస్తుతం అటు సరుకు ఇటు, ఇటు సరుకు అటు వచ్చే వీలు లేకపోవటంతో నిత్యం సుమారు 8 కోట్ల నష్టం సంభవిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News