యాదాద్రి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోల్నేపల్లి గ్రామానికి చెందిన అవిశెట్టి శ్రీశైలం బైక్ పై వాళ్ళ బంధువుల ఊరైన సంఘం గ్రామానికి బయలుదేరాడు వర్కట్పల్లి గ్రామములో కుక్క అడ్డం రావడం తో కింద పడ్డాడు తీవ్ర గాయాలు అయ్యాయి అతన్ని 108 వలిగొండ అంబులెన్స్ లో ప్రధమ చికిత్స అందించి భువనగిరి జిల్లా హాస్పిటల్ కు తరలించినట్లు 108 సిబ్బంది ఈఎంటి సాలయ్య పైలట్ సురేష్ తెలిపారు
Accident | రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు
RELATED ARTICLES
- Advertisment -
