పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, ‘ఔరంగజేబు కాలంలో తప్ప భారత్ ఎప్పుడూ ఐక్యంగా లేదు’ అని చరిత్రను వక్రీకరించారు. అల్లాహ్ పేరుతో పాకిస్తాన్ ఏర్పడిందని, స్వదేశంలో విభేదాలున్నా భారత్‌తో పోరాటంలో ఏకమవుతామని ఆయన ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. భారతదేశంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉన్నాయని, భారత్‌కు మద్దతు ఇచ్చే దేశాలు ఇప్పుడు మౌనంగా ఉన్నాయని కూడా ఆయన అన్నారు. పాకిస్తాన్‌పై భారత్ సైనిక చర్య బీహార్ ఎన్నికల కోసమేనని, ఆపరేషన్ బన్యన్ అల్ మార్సుస్ తర్వాత మోడీ ప్రజాదరణ తగ్గిందని ఆయన ఆరోపించారు.
Khawaja Asif | ఔరంగజేబు కాలంలో తప్ప భారత్ ఎప్పుడూ ఐక్యంగా లేదు: పాక్ మంత్రి
RELATED ARTICLES
- Advertisment -