Saturday, October 4, 2025
ePaper
HomeరాజకీయంPONNAM | మంత్రి పొన్నంను కలిసిన పలువురు ప్రముఖులు

PONNAM | మంత్రి పొన్నంను కలిసిన పలువురు ప్రముఖులు

విజయదశమి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను ఏఐసీసీ ఇన్చార్జి సెక్రటరీ విష్ణు నాథ్ , షాట్ చైర్మన్ శివసేన రెడ్డి, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఇనగాల వెంకట్రామిరెడ్డిలు కలిశారు. ఈ సందర్బంగా వారు మంత్రికి జమ్మి ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News