Saturday, October 4, 2025
ePaper
Homeతెలంగాణవరంగల్ శ్రీనివాస్ గొప్ప రచయిత

వరంగల్ శ్రీనివాస్ గొప్ప రచయిత

రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహిత్యం భాష, యాస మట్టి వాసన నూరేండ్ల నా ఊరు గేయ కావ్యంలో ఉంటుందని భవిష్యత్ తరాలకు ఇది ఒక దిక్సూచి, వరల్డ్ గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోబోతుందని బీసీ సంఘాల జాతీయ నాయకులు జాజుల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రోజున హైదరాబాద్ రవీంద్ర భారతి లోని “నూరేండ్ల నా ఊరు” గేయ కావ్యం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. గోల్కొండ బిక్షపతి అధ్యక్షతన జరిగింది. సిని, రాజకీయ నాయకుల సమక్షంలో రచయిత, గాయకుడు గూడూరు మహేష్ కు శాలువాతో ఆత్మీయ ఘన సన్మానం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News