Friday, October 3, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్ప్రజలకి ఉపాధి కల్పించండి..

ప్రజలకి ఉపాధి కల్పించండి..

మనిషికి కావలసినవి రెండే రెండు.. ఒకటి విద్య, ఇంకొకటి వైద్యం.. ఈ రెండు వదిలేసి అనవసరమైన పథకాలు అమలు చేస్తూ ప్రజలను కష్టపడకుండా సోమరితనానికి గురి చేస్తున్నారు. మనసులు కష్టపడి పని చేసినప్పుడే సగం రోగాలు దరికి చేరవు.. మీకు ఏమైనా చేయాలనుకుంటే ప్రజలకి ఉపాధి కల్పించండి.. అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి.

  • ఆంజనేయులు దోమ
RELATED ARTICLES
- Advertisment -

Latest News