Monday, October 27, 2025
ePaper
Homeకెరీర్ న్యూస్JOBS: ఓఎన్‌జీసీలో 2623 అప్రెంటీస్‌లు

JOBS: ఓఎన్‌జీసీలో 2623 అప్రెంటీస్‌లు

ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ)లో 2623 మందికి ఏడాది అప్రెంటీస్ (శిక్షణ) ఇచ్చేందుకు ప్రకటన వెలువడింది. సదరన్ సెక్టార్‌లో 322 ఖాళీలు ఉన్నాయి. మొత్తం ఖాళీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ, టెన్త్ పాసైనవాళ్లు అర్హులు. నవంబర్ 6లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. విద్యార్హతలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.8200 నుంచి రూ.12,300 వరకు ఇస్తారు. వివరాలకు ongcindia.comను సందర్శించొచ్చు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News