Thursday, March 26, 2026
Homeకెరీర్ న్యూస్హెవీ వెహికిల్స్ ఫ్యాక్టరీలో 1850 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు

హెవీ వెహికిల్స్ ఫ్యాక్టరీలో 1850 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు

రక్షణ శాఖ పరిధిలోని హెవీ వెహికిల్స్ ఫ్యాక్టరీ(హెచ్‌వీఎఫ్)లో 1850 జూనియర్ టెక్నీషియన్ పోస్టులను ఏడాది కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించేందుకు ప్రకటన విడుదలైంది. పనితీరును బట్టి కాంట్రాక్ట్ వ్యవధిని మూడేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. మొత్తం 20 రకాల పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు 2025 జూన్ 28 నుంచి జులై 19లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ధ్రువపత్రాల మొదటి దశ పరిశీలన, ట్రేడ్ టెస్ట్ జులై 26, 27 తేదీల్లో నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం oftr.formflix.orgని సందర్శించొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News