Tuesday, October 28, 2025
ePaper
Homeకెరీర్ న్యూస్స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 14,582 కొలువులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 14,582 కొలువులు

నిరుద్యోగులకు భారీ శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ssc) దాదాపు 14,582 కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో మొత్తం 37 రకాల నౌకరీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఈ గ్రూప్ బీ, గ్రూప్ సీ ఉద్యోగాల నియామకానికి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2025ను నిర్వహించనునంది. ఈ పోస్టులకు 2025 జులై 4 లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. టయర్-1 పరీక్ష(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)ను జులై 9 నుంచి 11 తేదీల మధ్య నిర్వహించే అవకాశం ఉంది. టయర్-2 పరీక్ష(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)ను డిసెంబర్‌లో జరపనుంది. పూర్తి వివరాలకు ssc.gov.inను సందర్శించొచ్చు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News